రాపూరువెంకటగిరి ఎక్స్ ప్రెస్ న్యూస్…..
ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని రాపూరు పట్టణం సమీపంలోని పిచ్చిరెడ్డి కాంప్లెక్స్ నందు పాప కన్ను ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ మరియు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మరియు వెంకటగిరి నియోజవర్గ ఇంచార్జ్ నేదురు మల్లి రాంకుమార్ రెడ్డి అయినా మేనమామ మెడ సునీల్ కుమార్ రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరిన రాపూరు పట్టణం యువత ఈ కార్యక్రమంలో రాపూరు మండల జెసిఎస్ కన్వీనర్ దండోలు నారాయణరెడ్డి, తిరుపతి జిల్లా పార్లమెంటరీ ముస్లిం మైనార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఖాదర్ భాషా, రాపూరు మండల వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచల్ రెడ్డి, రాపూరు పట్టణ వైసిపి అధ్యక్షులు మాద మాల పిచ్చిరెడ్డి,మాజీ ఎంపీటీసీ ఏటూరు మురళీమోహన్ రెడ్డి, గుండు రాఘవయ్య,బండి రత్నాకర్ రెడ్డి,పిట్టబోయిన వెంకటసుబ్బయ్య,గౌస్ పీర్,పుట్టం రెడ్డి కృష్ణారెడ్డి,రాపూరు బిట్టు వన్ సచివాలయం కన్వీనర్ డమ్మాయి రమణయ్య, కోకిల బాబు, పోలయ్య, రేవూరు వరబాబు, రేవూరు నాగయ్య, మరియు రాపూరు పట్టణం వైసిపి యువత గుండు భాస్కర్,మలపాటి చరణ్ రెడ్డి, ఏటూరు సాయి సందీప్ రెడ్డి, షేక్ సిద్దేక్, షేక్ అబ్దుల్, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.