వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి లోని మొగ్గలగుంట మామిడి తోట లో వెంకటగిరి రూరల్ మండల వైఎస్ఆర్సిపి నాయకులకు,కార్యకర్తలకు విస్తృతస్థాయి సమావేశమును ఏర్పాటు చేశారు. ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త, గ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సియం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సిపి ప్రతి కార్యకర్తపై ఉందని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీం వైస్ జగన్మోహన్ సంక్షేమ పాలన అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న మేలును వివరించేందుకు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజా నాయకులను ప్రజల ఇంటి వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకోవాలన్న సంకల్పంతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కు శ్రీకారం చుట్టారన్నారు. సి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆడియో సెల్ మేరకు వెంకటగిరి నియోజకవర్గంలో 72వెళ్ళ ఇల్లును సందర్శించి వారి యొక్క క్షమాలు తెలుసుకోవడమే కాకుండా ప్రభుత్వ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు చేయలేని దిశగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి జరిగితేనే ఆదరించండి అంటూ చెప్పి ప్రజల ముంగిటికో రావడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని వెళ్ళిన ప్రతి గడపలో అపూర్వ స్పందన లభించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తికర వ్యక్తం చేసారని కొనియాడారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే �దొంగ ఓట్లు డబల్ ఎంట్రీలను అధికారులు వెంటనే తొలగించాలి .. కురుగొండ్ల
..వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్….
తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నందు రాబోయే సాధారణ ఎన్నికలలో YSR కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఓటర్ల లిస్ట్ లో భారీగా డబల్ ఎంట్రీలు, డెత్ ఓట్లు, మైగ్రేటెడ్ ఓట్లు ప్రతి బూత్ లో చేర్చి ఉన్నారని, దానిపైన ప్రభుత్వ ఉద్యోగులు, BLO లు ఇంకా చర్య తీసుకో లేదని, దీనిని త్వరలో కలెక్టర్ గారికి దృష్టికి తీసుకుని వెళ్తాను అని విలేకర్ల సమావేశంలో తెలిపిన వెంకటగిరి మాజీ శాసనసభ్యులు మరియు ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ.ఈ కార్యక్రమం లో వెంకటగిరి రూరల్, డక్కిలి మండల అధ్యక్షులు, తిరుపతి పార్లమెంట్ కమిటీ సభ్యులు, పట్టణ, రూరల్, డక్కిలి బాలయపల్లి నాయకులు, క్లస్టర్ ఇంచార్జ్లు, యూనిట్ ఇంచార్జ్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.