వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
మన ప్రియతమ ముఖ్యమంత్రి జననేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని
ఈరోజు అనగా సోమవారంసుదర్శన్ నగర్ లో ఉన్న 8వ సచివాలయంలో 14 వ వార్డు కౌన్సిలర్ అరి శంకరయ్య ఆధ్వర్యంలో లో ప్రజల సమస్యలపై స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రజల యొక్క సమస్యలను గూర్చి అర్జీ లు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తీర్చడమే ధ్యేయంగా నిత్యం ప్రజా శ్రేయస్సు కోరే ఒకేఒక నాయకుడు మహానేత తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పని చేయడం చాల ఆనందంగా ఉంది అని అన్నారుతదుపరి 14 మరియు 15 వార్డుల్లోని చేనేత కార్మికులకు శుభవార్త తెలియజేశారు ఏమనగా చేనేత కార్మికులు వారి యొక్క ఐడి కార్డ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ జిరాక్స్లతోపాటు సచివాలయం నందు లభించే ముద్ర లోన్ అప్లికేషన్ ను తీసుకొని ఫిలప్ చేసి సచివాలయం నందు ఇవ్వవలసిందిగా తెలియజేశారు
ప్రజలందరూ కలిసి 2024లో మళ్లీ మన జగనన్ననే ముఖ్యమంత్రిగా మరియు వెంకటగిరి అభివృద్ధి బాటలో నడవాలి అంటే శాశ్వత అభివృద్ధి పనులు జరగాలంటే అది ఒక నేదురుమల్లి కుటుంబానికి సాధ్యం కాబట్టి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని సభాముఖంగా కోరుకున్నారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది వలేంటీర్లు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు