వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి లోని రాజా గారి కోటలో వెంకటగిరి రాజా గారు సర్వజ్ఞ కుమార యచేంద్ర ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాల గురించి ఇరువురు చర్చించుకున్నారు