వెంకటగిరి…. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
దిన వెంకటగిరి పట్టణంలో, 4వ వార్డ్, కుమ్మరమిట్ట, ఇష్మాయిత్ నగర్ ల నందు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ బాబు షూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ బాండ్ రూపంలో లబ్ధిదారులకు అందజేస్తూ, ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి వారికి వివరిస్తున్న వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & ఇంచార్జివర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీరామదాసు గంగాధర్, తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శిలు పులుకొల్లు రాజేశ్వరరావు, అవ్వారు సత్యనారాయణ, రాష్ట్ర యువత కార్యదర్శి కెవికె ప్రసాద్, రాష్ట్ర సాధికార సమితి సభ్యులు తాండవ చంద్రారెడ్డి, పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి పునుగోటి విశ్వనాధం, పార్లమెంట్ SC & ST సెల్ ప్రధాన కార్యదర్శిలు కొల్లపూరి సుధాకర్, చిట్టెపు వెంకట చలపతి, పట్టణ ఉపాధ్యక్షులు యారం శ్రీనివాసులు, నియోజకవర్గ ఏస్టీ సెల్ అధ్యక్షులు గజ్జల చెన్నకేశవులు, నియోజకవర్గ SC సెల్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు మోమిడి నరసింహులు, కె.చెంగరావు, సైదాపురం నాయకులు కాపా శ్రీనివాసులు నాయుడు, టౌన్ SC సెల్ అధ్యక్షులు మల్లారం బాబు, ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు రుద్రాక్షల కౌసల్యమ్మ, పార్లమెంట్ యువత అధికార ప్రతినిధి కలపాటి హరిప్రసాద్, పట్టణ యువత అధ్యక్షులు సుబ్బుయాదవ్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు ఇర్షాద్, యువత నాయకులు నూకల శివ, 8వ వార్డ్ ఇ*