వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఈ రోజు 12 వ సచివాలయ పరిధిలోని పల్లె వీధి2 అంగన్వాడి స్కూల్ నందు NDD కార్యక్రమనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు 23 వ వార్డు కౌన్సిలర్ శ్రీ ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతు*
ఈ NDD కార్యక్రమం ద్వారా ప్రతి అంగన్వాడి కేంద్రంలోని చిన్నపిల్లలకు నులి పురుగులు టాబ్లెట్ లను అంగన్వాడి ఆయాల ద్వారా వేయిపించి చిన్నపిల్లలను ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంగా మన ముఖ్యమంత్రి అయిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయ పరిధిలో పలు అంగన్వాడి స్కూల్ లలో డాక్టర్లను, హెల్త్ అసిస్టెంట్లను, ANM లను పిలిపించి ప్రతి ప్రతి చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు ఏదున్నా సరే చూపించి ఉచిత మందులు పంపిణీ చేసిన మహోన్నతమైన కార్యక్రమం NDD .ఇలాంటి సేవలను వార్డు ప్రజలు లోని చిన్న పిల్లలు ఉపయోగించుకోవాలని మన 23 వ వార్డు కౌన్సిలర్ శ్రీ ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో 23 వ వార్డు కౌన్సిలర్ శ్రీ ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి ,సచివాలయ సిబ్బంది పిల్లి గోపి ,యూపీహెచ్ పాతకోట డాక్టర్ M.రాజేష్ హెల్త్ అసిస్టెంట్ రబ్బాని బాషా గారూ,ANM నాగారత్న , ఆశ వర్కర్ల మెరువా లక్ష్మీ మరియు ఉమా మహేశ్వరి మహిళా పోలే మహిళా పోలీస్ కార్యదర్శి అయిన చిట్టెటి కుసుమ అందరూ పాల్గొన్నారు