వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
బంగారుపేట లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు శ్ర కనకవాళ్ళీ వెదవళ్ళీ సమేత వీరాఘవస్వామి వారి కలశ మహోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన… ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు