వెంకటగిరి …వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్….
వెంకటగిరి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు,నకు ఇంచార్జ్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా . శ్రీ కేజే ప్రకృతి కుమార్ ,ఆంధ్రప్రదేశ్, ప్రభుత్వం ,,నియమించినారు.. ఆయనకు స్వామి వివేకానంద యువసైన్యం,,తరఫున వెంకటగిరి ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము