వెంకటగిరి ….వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్….. మిత్రులు శ్రీ N.V. కొండారెడ్డి (9th బెటాలియన్) ఉత్తమ పోలీస్ సేవా పథకం మరియు DGP Desk అవార్డులను సాధించిన సందర్భాన్ని పురస్కరించుకొని, ఆయనను ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమమునకు ప్రియా మిత్రులు శ్రీయతులు శ్రీ నక్కా వెంకటేశ్వరరావు , జి శివకోటారెడ్డి, శ్డాక్టర్ మధుస రావు శ్రీ సరస్వతి శ్రీనివాసులు, వేముల వెంకటేశ్వర్లు మరియు అనంతోజి నందకిషోర్ పాల్గొన్నారు*