వెంకటగిరి ఎక్సప్రెస్ న్యూస్ (రాపూరు):-
ఈ నెల 10వ తేదీ ఆదివారం నెల్లూరు పట్టణంలోని నర్తకి సెంటర్లో సాయంత్రం మూడు గంటలకి జరిగే యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని రాపూరు మండలం ఈ సందర్భంగా రంగయ్య మాదిగ మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోరావిగుంటపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలతో ఎమ్మార్పీ జిల్లా అధికార ప్రతినిధి గోవింద రంగయ్య మాదిగ మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో బలమైన సామాజిక వర్గం మాదిగలు ఉన్నామని అధికార ప్రతిపక్ష పార్టీలు నామినేటెడ్ పదవులు గాని ఎమ్మెల్యే టికెట్లు గాని ఒక మాదిగ పెట్టు కూడా అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే టికెట్ మాదిగలు కేటాయించాలని పాలకులను డిమాండ్ చేశారు ఈ సభ ద్వారా మాదిగల అస్తిత్వాన్ని మాదిగల కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాదిగ బిడ్డ మీద ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ నాయకులు కర్రీపం వెంకటసుబ్బయ్య అజయ్ శాసన శ్రీనివాసులు సర్వేపల్లి వెంకటేశ్వర్లు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.