వెంకటగిరి …..వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెం కటగిరి పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ కు సమీపంలో త్రిభుని కూడలి వద్ద ఉన్న సర్వే నెంబర్ 227లో 10 లో ఉన్న 48 సెంట్లు భూమి ప్రభుత్వ భూమి కాదని ప్రైవేటు భూమిని ఆర్డీవో కిరణ్ కు”మార్ తెలిపారు స్థానికంగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ స్థలంపై పలు కోర్టు లలో వివాదాలు జరిగి చివరికి కోర్టు ఈ భూమిని ప్రైవేటు భూమిగా ప్రకటించిందని కోర్టు నుండి ప్రభుత్వానికి సంబంధిత జడ్జిమెంట్ కాపీలు రావడంతో ఈ భూమి పిటిషనర్ కు అనుకూలంగా రావడంతో దీనిపై వ్యక్తులకు హక్కులు వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ప్రసాద్ సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు