ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని సంక్రాంతి పల్లి గ్రామంలోని పాప కన్ను గార్డెన్స్ నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర శాసన మండల ప్రభుత్వ విప్ మరియు గూడూరు నియోజవర్గం వైఎస్ఆర్సిపి పార్టీ MAL అభ్యర్థి శ్రీ మెరిగ మురళీధర్ తన రాజకీయ పాప కన్ను కుటుంబీకులు పాప కన్ను మధుసూదన్ రెడ్డి మరియు పాప కన్ను దయాకర్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి అనంతరం రాపూరు మండలంలోని పోతుకొండ శ్రీ శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారి ఆశీర్వాదాలను తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో రాపూరు మండల సీనియర్ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు శ్రీకి రెడ్డి శశిధర్ రెడ్డి రాపూరు మండల జే సి ఎస్ కన్వీనర్ దందోలు నారాయణరెడ్డి రాపూరు మండల వైస్ ఎంపీపీ పోలంరెడ్డి పెంచల్ రెడ్డి యద్దల బాలకృష్ణారెడ్డి కోటేశ్వర్ రెడ్డి కలపాటి మధుసూదన్ రెడ్డి దుగ్గిరెడ్డి నరసింహారెడ్డి ఉమామహేశ్వర్ రెడ్డి కొప్పల లీల మోహన్ రెడ్డి డమ్మాయి రమణయ్య అబ్దుల్ గని బాబు రాము కేపీ మరియు రాపూర్ మండల వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు*