బాలాయపల్లి :-
మండలంలోనిపీగిలాం గ్రామం వైయస్సార్సీపి నాయకుడు మావిల్లపల్లి.రమణయ్య నాయుడు మంగళవారం మృతి చెందడంతో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, వెంకట గిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ మాకుటుం బంతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు తెలిపారు. ఆయన పార్టీకి ఎంతో స్పష్టంగా ఉండేవారని తెలిపారు.అనంతరం అంత్యక్రియలకు హాజరు అయి పార్థవదేహానికి పూలమాలేసి నివాళు లర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పోటీ :-అంత్యక్రియలకు హాజరైన