కర్నూలు : నేడు,రేపు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో కర్నూలు జిల్లాలో భువనేశ్వరి పర్యటన కొనసాగుతోంది. నేడు ఆమె ఆదోని,మంత్రాలయం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు..
రేపు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో భువనేశ్వరి పర్యటించి.. అక్కడ చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్నారు..