వెంకటగిరి ఎక్సప్రెస్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వేడి నియోజకవర్గ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి తన బర్త్డే సందర్భంగా మర్యాద పూర్వకంగా తాడేపల్లి కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి సామాజిక సాధికార బస్సుయాత్ర గురించి సీఎం కి వివరించినట్లు తెలుస్తుంది. అనంతరం వెంకటగిరి శాంత కార్మికుల సమస్యలపై ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వెంకటగిరి నియోజకవర్గంలో అందరూ కలిసి కష్టపడి పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.