బస్సు టాప్ పైన సినీ నటుడు ఆలీ, ఎమ్మెల్సీ మెరుగు మురళి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నెల్లూరు మేయర్ స్రవంతి జా ప్రతినిధులు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ కొనసాగింది,
అనంతరం వెంకటగిరి గ్రామశక్తి శ్రీ పోలేరమ్మ అమ్మవారిని నేత్ర మల్లి రామ్ కుమార్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ మెరుగు మురళి సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్సీ పోతుల సునీత నెల్లూరు మేయర్ స్రవంతి తదితరులు దర్శించుకున్నారు
అనంతరం శ్రీ పోలేరమ్మ దేవాలయం నుండి రాపూర్ రోడ్డు మార్గన మిట్టపాలెం దగ్గరే రాపూరు బహిరంగ సభకు బస్సు యాత్ర బయలుదేరింది