వెంకటగిరి లోని నేదురుమల్లి బంగ్లా నందు వైయస్సార్ సిపి నాయకులు బీసీ , ఎస్టీ , ఎస్సీ, ముస్లిం మైనారిటీ నాయకులతో సమీక్ష .
NJR భవనం నందు స్వతంత్ర సమరయోధులు జ్యోతిరావు పూలె, బాబు జగజీవం రావు , డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ చిత్రపటాలకు నివాళులు అర్పించిన వై సి పి నాయకులు.
నేదురుమల్లి నివాసం నందు పార్టీ నాయకులు కార్యకర్తల తో సమావేశం.
సామజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమానికి పాల్గొనునున్న వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ విజయ సాయి రెడ్డి , జిల్లా ఇంచార్జి మంత్రి నారాయణ స్వామి, ఎంపీ గురుమూర్తి , ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సీనియర్ నటుడు ఆలీ హాజరు కానున్నారు.
నేదురుమల్లి నివాసం నుండి మధ్యాహ్నం 1 గంటకు సామజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం.
వెంకటగిరి క్రాస్ రోడ్ మీదున్న త్రిభువని సెంటర్, కాసిపేట, పోలేరమ్మ ఆర్చ్ సెంటర్ వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది.
అనంతరం వెంకటగిరి గ్రామా శక్తీ శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు.
పోలేరమ్మ ఆలయం నుండి బయలుదేరి పాలకేంద్రం సెంటర్ లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
వెంకటగిరి నుండి రాపూరు రోడ్ మార్గాన మిట్టపాలెం మోపూరు డక్కిలి వద్ద నాయకులు ప్రసంగించనున్నారు.
డక్కిలి నుండి రాపూరు వరకు జనసందోహం తో బస్సు యాత్ర కొనసాగనుంది.
డక్కిలి నుండి బస్సు యాత్ర రాపూరు మద్యల మడుగు వరకు కొనసాగుతుంది.
అనంతరం రాపూరు మద్యలమడుగు నుండి ఆర్టీసీ బహిరంగ సభ వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
రాపూరు లోని సాయంత్రం 5 గంటలకు బారి బహిరంగ సభ కార్యక్రమం లో పాల్గొని నాయకులు ప్రసంగించనున్నారు.