వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్… ఇండియా కూటమి. ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి పార్లమెంటుకు పోటీ చేయుచున్న కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతా మోహన్ వెంకటగిరి క్రాస్ రోడ్ లో ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి షాపు వద్ద కరపత్రాలు పంచుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు జాతీయస్థాయిలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు అధికారం కోసం పోటీపడుతున్నాయని ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మోడీ ప్రధానమంత్రి అయినప్పటినుండి దేశ ప్రజలను వచ్చే అబద్ధాలతో మోసం చేస్తున్నారని ఈ పార్టీని ఇకమీదట ప్రజలు విశ్వసించాలని తెలిపారు వెంకటగిరి అభివృద్ధి కోసం ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చేతుల మీదుగా బెల్ ఫ్యాక్టరీ నిర్మిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అభివృద్ధి చెందించకుండా నాశనం చేశాయని కేంద్రంలో అధికారంలోకి రాగానే ఇంటికొక ఉద్యోగం వచ్చే విధంగా ఆ ఫ్యాక్టరీ పున్న నిర్మాణం జరుగుతుందని తెలిపారు తమ మేనిఫెస్టోలో ప్రతి మహిళా అకౌంట్లో ఒక లక్ష రూపాయలు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ గిట్టుబాటు ధర వచ్చే విధంగా చట్టాన్ని తీసుకొని వస్తామని విద్యా వైద్యంపై దృష్టి సారించి వాటిని పేద ప్రజలకు మరింత చేరువ ఎలా చేస్తామని తెలిపారు ఇల్లు లేని పేద కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఇంటి నిర్మాణం కోసం అందిస్తామని విద్యార్థుల స్కాలర్షిప్లను పెంచి వారికి సకాలంలో అందజేస్తామని