వెంకటగిరి,. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్…… వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ను ఎట్టకేలకు కురుగుండ రామకృష్ణ కి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది ఇక్కడ ప్రత్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కురుగొండ రామకృష్ణ అని బలమైన అభ్యర్థి అని సర్వేలలో తేలడంతో పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నది మంగళవారం కేంద్ర పార్టీ టిడిపి కార్యాలయంలో బీఫారాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినారు అందులో కురుగొండ్ల రామకృష్ణ కి బీఫారం కేటాయించినట్లు తెలిసింది. ఇదివరకు రామకృష్ణ కూతురు లక్ష్మీ సాయి ప్రియకు అధిష్టానం టిడిపి టికెట్ కేటాయించింది