వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్….. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలానికి చెందిన సర్దార్ షఫీ విద్యార్థి నాయకుడు అంబేద్కర్ రిస్ట్ వెంకటగిరి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా వెంకటగిరిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ డబ్బున్న వారి రాజకీయాలు చేసి సమాజాన్ని శాసిస్తున్నారని వారసత్వ రాజకీయాలతో నాయకులు అభివృద్ధి మరిచి ఖనిజ సంపదలను దోచుకుంటూ బంగారం పండే భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతుల నోట్లో మట్టు కొట్టారని అనేక విద్యార్థి సంఘాలు పనిచేసిన అనుభవం ఆయనను గెలిపిస్తే స్థానికుడిగా Plastic అందుబాటులో ఉండి సేవ చేస్తానని పేర్కొన్నార