వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్.. ఉమ్మడి నెల్లూరు జిల్లా : వెంకటగిరిలో తెలుగుదేశంపార్టీ అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీ సాయిప్రియ తరపున నామినేషన్ దాఖలు చేసిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు.టిడిపి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తరపున మరో నామినేషన్ దాఖలు చేసిన కురుగొండ్ల సతీమణి సింధు.