వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి నియోజకవర్గ పరిశీలకులు, D.R ఉత్తమ హోటల్స్ అధినేత శ్రీ కొడవలూరు ధనుంజయ రెడ్డి గారు డాక్టర్ మస్తాన్ చారిటబుల్ ట్రస్టు కు విచ్చేసారు, వారికి డాక్టర్ మస్తాన్ యాదవ్ గారు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వెంకటగిరి నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మరియు వైస్సార్సీపీ విజయమే లక్ష్యంగా చెపట్టవలసిన కార్యక్రమాల గురించి సుధీర్గంగా చర్చించారు..*