వెంకటగిరి వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్, తిరుపతి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు,వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు
వెంకటగిరి మునిసిపల్ వైస్ ఛైర్మన్ శాతరాసి బాలయ్య “ ఆద్వైర్యంలో 8వ వార్డ్ APTF కాలనీ లో ఇంటింటి ప్రచారం* *8వ వార్డ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ డిల్లిబాబు
వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల గగురించి వివరిస్తూ వెంకటగిరి నియోజకవర్గ MLA అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మరియు తిరుపతి MP అభ్యర్థి మద్దెల గురుమూర్తి గెలుపుకు ఫాన్ గుర్తుకు ఓటు వేయాలని వైస్ చైర్మన్ శాతరాసి బాలయ్య ప్రచారం0ఈ ప్రచార కార్యక్రమంలో
,CPL నరసింహారావు , వెంపటి సుబ్రమణ్యం నాయుడు,amc డైరెక్టర్ జలగం కామాక్షి పెరియవరం పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ నారి సురేష్ ,వైఎస్సార్సీపీ నాయకులు శాతరాసి సోమశేఖర్ గ మేరిగ రమణమ్మ గారు,అల్లం మల్లీశ్వరి వెంబడి జీవన్ కుమార్ సచివాలయ కన్వీనర్ శాతరాసి దామోదర్ మరియు వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.*