వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
తొమ్మిదో బెటాలియన్ లో ఈ రోజు బాబు జగ్జీవన్ రావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడిషనల్ కమాండెంట్ శ్రీ పి అరుణ్ బోస్ వ్యవహరించారు మరియు ఇతర ఆఫీసర్స్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అరుణ్ బోస్ బాబు జగ్జీవన్ రావు
వారు అణగారిన వర్గాల అభ్యుదయానికి అలుపెరగని కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త అని గొప్పగా మాట్లాడారు.