శుక్రవారం నాడు వెంకటగిరి మునిసిపాలిటీ లోని
1 వా వార్డ్ నుండి గౌరవ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే గా అలానే మద్దెల గురుమూర్తి తిరుపతి ఎంపీ గా గెలిపించాలని ప్రచారం ప్రారంభించిన వార్డ్ కౌన్సిలర్ సుబ్బారావు వైఎస్సార్సీపీ యువజననాయకుడు- తోట గణేష్ రెడ్డి తంగా పేచీ రాజ్…
కార్యక్రమంలో ,వైఎస్సార్సీపీ నాయకులు నాగరాజు, రమణ , రమణరెడ్డి, జీవన్ రెడ్డి, శ్రేయా, విజయ, సాత్విక్ రెడ్డి, వెంకయ్య , జగదీష్, తదితరులు పాల్గొన్నారు.