బాలాయపల్లి -వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
వైస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ని బాలా యపల్లి మండలం వైసీపీ అసమ్మతి వర్గం నేతలు గురువారం నేదురుమల్లి బండ్లలో వెంకటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి.మధుస సుమన్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు వెందోటి. కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో
మండలం లోని పాకపూడి, మల్లెమాల, సిద్ధా గుంట, హస్తకావేరి వైసీపీ అసమ్మతి నేతలు కలిసి శాలవలతో సత్కరించారు.పాకపూడి నుండి
శివాజీ వినోద్ కుమార్,శివాజీ విజయ్ కుమార్,
శివాజీ వాసు,గజ్జల వెంకటయ్య,బిల్లు నారా యణ,గోవా హరి,గజ్జల నాగేశ్వరరావు,మల్లెమాల నుండి గుమ్మళ్ళ గురుస్వామి నాయుడు, పిండు కూరు నిరంజన్ రెడ్డి, సిద్ధాగుంట నుండి రాఘవ రెడ్డి, హస్తకావేరి నుండి శ్రీధర్ నాయుడు, కృష్ణమ నాయుడు, తదితరులు ఉన్నారు.
పోటో:-రామ్ కుమార్ రెడ్డితో బాలాయపల్లి వైసీపీ నాయకులు