వెంకటగిరి. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి పట్టణములోని 9వ వార్డు నందు, టీచర్స్ కాలనీ నందు మొదటగా కొంతమంది ఓటర్లకు సారె ఇచ్చి వారి వద్ద ఆశీర్వాదం తీసుకొని తమ కుటుంబ సభ్యులు, పట్టణ, నియోజకవర్గములోని అన్ని మండలాల ముఖ్య నాయకులు, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, జనసందోహంతో కలిసి 1వ వార్డ్, బంగారుపేట నందు ఘనంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నియోజకవర్గ అభ్యర్థిని శ్రీమతి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ గారు మరియు మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇంఛార్జీవర్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ
వీరితో పాటు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహా యాదవ్ గూడూరు మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ప్రముఖ పారిశ్రామిక వేత్త గంగప్రసాద్ పెంచలకొన దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ తానాంకి నానాజీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య , తిరుపతి పార్లమెంట్ SC సెల్ అధ్యక్షులు శ్రీపతి బాబు, మహిళ అధ్యక్షురాలు చక్రాల ఉషా మరియు కలువాయి, రాపూరు, సైదాపురం, బాలాయపల్లి,డక్కిలి, వెంకటగిరి పట్టణ, రూరల్ మండలాల తెలుగుదేశం పార్టీ శ్రేణులు, రాష్ట్ర, నియోజకవర్గ, పార్లమెంట్ మండలాల, పట్టణ మండల కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, జనసేన,బీజేపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాళ్లు తదితరులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు* ప్రత్యేక పూజలలో పాల్గొన్న కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ వెంకటగిరి… వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
వెంకటగిరి పట్టణము నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదటగా శ్రీ కాశీ విశ్వనాధ స్వామి వారి ఆలయం నందు మరియు వెంకటగిరి గ్రామ శక్తి పోలేరమ్మ తల్లి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియ గారు మరియు మాజీ శాసన సభ్యులు & వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్ కురుగొండ్ల రామకృష్ణ
కార్యక్రమంలోపట్టణ మరియు మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంఛార్జీలు, యూనిట్ ఇంఛార్జీలు, పార్లమెంట్ కమిటీ నాయకులు, యూనిట్ ఇంఛార్జీలు, బూత్ ఇంఛార్జీలు, మండల పార్టీ నాయకులు, అనుబంధ కమిటీ నాయకులు, స్థానిక గ్రామ పంచాయతీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు, ఐటీడీపీ, యువత, TNSF నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు