రాజా సాయిక్రిష్ణ యాచేంద్ర
(వెంకటగిరి` వెంకటగిరి పక్స్‌ప్రెస్)
ప్రజలంతా వైపస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని వెంకటగిరి రాజా శ్రీ సాయిక్రిష్ణ యాచేంద్ర పిలుపునిచ్చారు. శనివారం నాడు నగరిలోని శ్రీ సాయిక్రిష్ణ యాచేంద్రను పట్టణంలోని మహిళలు వైసిపి నాయకురాలు జలగం కామాక్షి ఆధ్వర్యంలో శాలువాకప్పి నమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన వైపస్ జగనన్న నిలబెట్టిన అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని మనమంతా ఓట్లేసి గెలిపించుకోవాలన్నారు.