వెంకటగిరి.. వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్. వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ నక్క భానుప్రియ కు బడ్జెట్ సమావేశం అనంతరం పలువురు కౌన్సిలర్లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆమె సెలవాలతో పూలమాలతో సత్కరించారు మరొక తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ అయిన కళ్యాణిని కూడా సత్కరించారు