సైదాపురం, వెంకటగిరి ఎక్స్ ప్రెస్ 14:
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు అందజేయడం జరుగుతుందని జిల్లా మార్క్ఫెడ్ యండి ఎస్ పవన్ తెలిపారు. గురువారం మండలం లోని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న ఎరువులను, రికార్డులు పరిశీలించారు. కార్యక్రమం లో మండల వ్యవసాయ శాఖ అధికారి హైమా వతి పాల్గొన్నారు.