నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని జాతీయ సేవ పథకం ద్వారా ప్రభుత్వ సివికె జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులతో రాపూరు యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం నేతృత్వంలో ఓటు హక్కు ఎలా సద్వినియోగం చేసుకోవాలి అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ అధ్యక్షులు నరికే శివకుమార్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ పద్మావతి సుధాకర్ కళాశాల సిబ్బంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.