భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ నాయకులు తోట నాగేశ్వరరావుకు రాపూర్ మండలం బిజెపి ప్రధాన కార్యదర్శి తిక్కమనేని వెంకటరత్నం నాయుడు ఆధ్వర్యంలో మండల నాయకులతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ తోట నాగేశ్వరరావు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక పథకాలు ప్రవేశపెట్టారని ప్రజలకు నరేంద్ర మోడీ అందిస్తున్న పథకాలు ఫలాలు గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా చెప్పాలని భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త సైనికులుగా పనిచేయాలని తెలిపారు ఢిల్లీ నుండి రాజంపేట తిరుగు ప్రయాణంలో రాపూరు బిజెపి మండల నాయకులు మండల ప్రధాన కార్యదర్శి తిక్కమనేని వెంకటరత్నం నాయుడు జిల్లా అధికార ప్రతినిధి జై సూర్య బిజెపి మండల అధ్యక్షుడు దూడల పెంచలయ్య మండల కిసాన్ మోర్చ్ అధ్యక్షులు ఆదిరెడ్డి నాయకులతో కలిసి స్వాగతించారని వారితో పార్టీ బలోపేతం పై పలు సూచనలను ఇంటింటికి తిరిగి నరేంద్ర మోడీ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించాలని తెలియజేశారు రాజంపేట బిజెపి ఎంపీగా నా పేరు మొదటి స్థానంలో ఉందని తోట నాగేశ్వరావు తెలియజేశారు..