నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోన క్షేత్రంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి. కె. విజయ్ సాగర్ బాబు.తెలిపారు పెంచలకోన లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన ఆయన శ్రీశ్రీ పెనుశీల లక్ష్మి నరసింహస్వామి ఏడు వాహనాలలో పెంచలకోన పురవీధుల్లో విహరిస్తారని అన్నారు స్వామివారికి ప్రీతి పాత్రమైన 12 గా”గరుడ సేవ, రెండు గంటలకు చక్రసానం నిర్వహిస్తున్నట్లు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.