వెంకటగిరి ఎక్సప్రెస్ న్యూస్ (రాపూరు ):- మండల కేంద్రం నందు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు & నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ కురుగొండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం
రాపూరు,కలువాయి,సైదాపురం మండలములోని క్లస్టర్స్, యూనిట్,బూత్ ఇంఛార్జిలకు ఇంటిగ్రేటెడ్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం ‘బాబు షూరుటి-భవిష్యత్తు గ్యారంటీ, ఓటర్ ఫెరివికేషన్,సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పోల్ మేనేజిమెంట్,కుటుంబ సాధికార సమితి సభ్యులు మరియు మన టిడిపి యాప్ శిక్షణ ఇవ్వడం జరిగింది.ముఖ్యంగా రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన ట్రైనర్స్ తో మీకు టెక్నికల్ సమస్యలు పరిష్కాలను చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీమతి కుమారి టిడిపి రాష్ట్ర మహిళ కార్యదర్శి తిరుపతి వెంకటగిరి ఇంచార్జ్ కురుగొండ్ రామకృష్ణ రాపూరు సైదాపురం కలువాయి మండలా ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ కన్విన్ క్లస్టర్ ఇన్చార్జిలు మొదలైన వారు పాల్గొన్నారు.