బాలాయపల్లి – వెంకటగిరి ఎక్స్ ప్రెస్ :-
ఎన్నికల సందర్భంగా చిత్తూరు జిల్లా నిండ్ర మండలం పనిచేస్తున్న అరుణ సోమవారం ఎంపీడీఓ భాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆమే మాట్లాడుతూ మండల పరిషత్తు శాఖలో పనిచేస్తున్నా అధికారులు ప్రజలకు అందుబా టులో ఉండాలని తెలిపారు.సంచవలయం సిబ్బంది ఇప్పటి వరకు ఎలా ఉన్నారో నాకు తెలియదు.సచవలయం సిబ్బంది సమయపాలన పాటించాలి.ప్రజలతో మమోకమైఉండాలన్నారు.
ప్రభుత్వం జీతం ఇస్తుంది మనం భాధ్యతగా పనిచేద్దామన్నారు.
పోటో:-భాధ్యతలు చేపడుతున్న ఎఃపీడీఓ