శ్రీవారి మెట్లు కు పూజలు చేసిన భక్తులు.
కలువాయి వెంకటగిరి ఎ క్స్ ప్రెస్ న్యూస్ :
అవధూత వెంకయ్య స్వామికి భక్తులు పల్లకి సేవ పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా శ్రీవారి మెట్లు కు భక్తులు కర్పూరం వెలిగించి పూజలు చేశారు. స్వామి వారిని మెట్లు పై నుంచి పల్లకి మోసారు. ఓం నారాయణ ఆదినారాయణ అంటూ స్వామి నామం స్మరణ చేస్తూ వెంకయ్య స్వామి కి పల్లకి సేవ చేశారు.స్వామి వారి సేవ అనంతరం భక్తులు తీర్థ ప్రసాదం ను స్వీకరించారు. ఈ సందర్బంగా కలువాయికి చెందిన మురళి దంపతులు అన్న ప్రసాదం ఎర్పాటు చేశారు.
…………
ఫోటో రైటప్
వెంకయ్య స్వామి
పల్లకి చేస్తున్న భక్తులు.