కలువాయి వెంకటగిరి ఎ క్స్ ప్రెస్ న్యూస్ :
జిల్లా అడిషనల్ యస్.పి. అడ్మిన్ గా సి.హెచ్. సౌజన్య శనివారం భాధ్యతలు తీసుకొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నెల్లూరు జిల్లా అడిషనల్ యస్.పి. అడ్మిన్ గా ఆమె భాధ్యతలు స్వీకరించారు.
సాదారణ బదిలీలలో భాగంగా రాజమహేంద్రవరం నుండి నెల్లూరు జిల్లాకు అడిషనల్ యస్.పి.(అడ్మిన్) గా బదిలీ అయ్యారు.
సౌజన్య 2012 బ్యాచ్ లో డి.యస్.పి. గా ఎంపికై తెనాలి, గుంటూరు క్రైమ్స్, ఇంటలిజెన్స్, చేవెళ్ళ, వికారాబాద్ పలు చోట్ల విధులు నిర్వహించి తనదైన ముద్రవేసారు.
ఈ సందర్బంగా యస్.బి., DPO సిబ్బంది, డి.సి.ఆర్.బి., ఎ.ఆర్., హోం గార్డ్స్, సి.సి.సి., సైబర్ టీం, ఐ టీ కోర్ టీం తదితర అన్నీ విభాగాల అధికారులు, సిబ్బంది అడిషనల్ ఎస్ పి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
………….
సార్ ఫోటో ఉంది గమనించగలరు.