పాప కన్ను
రాపూర్ లో నిన్న జరిగిన సామాజిక సాధికార యాత్ర విజయవంతం చేసినందుకు ప్రజలకు నాయకులకు పాప కన్ను మధుసూదన రెడ్డిరాపూర్ తెలుగుగంగ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా పాపకను మధు రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురు మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న జరిగిన సామాజిక సాధికార యాత్ర విజయవంతం చేసినందుకు రాపూరు మండల ప్రజానీకం వచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలుఎంతో కష్టపడి ఈ సభను విజయవంతం చేశారని, అలాగే కొన్ని చానల్స్ సభను దుష్ప్రచారం చేశారని సభకు ఎంత మంది జనాభా వచ్చారు అందరూ చూశారని ప్రజలు అర్థం చేసుకోవాలని, కోరారు రామ్ కుమార్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గెలిపించేందుకు మేము కృషి చేస్తామని, మన ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు పెట్టిప్రజల గుండెల్లో నిలిచిపోయాడని అన్నారు.జేఏసీ కన్వీనర్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి ఆదేశాలతో, రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో, పాప కన్నా మధు రెడ్డి అధ్యక్షతన సామాజిక సాధికార యాత్ర విజయవంతం చేసిన ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు
ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి మండల అధ్యక్షుడు పాప కన్ను దయాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పెంచల్ రెడ్డి, తెగ చర్ల మండల నాయకులు మధుసూదన రెడ్డి, నరసింహారెడ్డి, విజయ మోహన్ రెడ్డి, గని, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు]